Strongly condemn the terrorist attack in Kabul. My heart goes out to the victim's families: PM
We stand in solidarity with people and government of Afghanistan in their fight against terrorism: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాబుల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం పై పోరాడుతున్న అఫ్గనిస్తాన్ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధాన మంత్రి తన సంఘీభావాన్ని కూడా ప్రకటించారు.

"కాబుల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధితుల కుటుంబాల దుఃఖంలో పాలుపంచుకొంటున్నాను.

ఉగ్రవాదం పై పోరాటం జరుపుతున్న అఫ్గనిస్తాన్ ప్రజల మరియు ప్రభుత్వం వెన్నంటి మేము అండగా నిలబడతాము'' అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
FPOs’ sales rise via commodity exchanges in FY26

Media Coverage

FPOs’ sales rise via commodity exchanges in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 మే 2026
May 11, 2026

Society Above Politics: PM Modi’s Call for a Stronger, Self-Reliant & Sacred Bharat