పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు జయంతి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పిస్తూ, “తన జయంతి సందర్భంగా పూర్వ ప్రధాని శ్రీ పి.వి. నరసింహరావును స్మరించుకుంటుంన్నాము. శ్రీ రావుగారు భారతదేశ చరిత్రలో కీలకమైన కాలంలో విలువైన నాయకత్వాన్ని అందించిన ఒక రాజనీతివేత్తగా విస్తృతంగా గౌరవించబడ్డారు అపారమైన జ్ఞానంతో ఆశీర్వదించబడి, ఒక విశిష్టమైన పండితుడిగా కూడా తన ముద్ర వేశారు." అని అన్నారు.
Published By : Admin |
June 28, 2018 | 12:36 IST
Login or Register to add your comment
Governor of Haryana meets the Prime Minister
May 02, 2026
Governor of Haryana, Prof. Ashim Kumar Ghosh, met Prime Minister Shri Narendra Modi today.
The Prime Minister posted on X:
"Governor of Haryana, Prof. Ashim Kumar Ghosh met Prime Minister @narendramodi."
Governor of Haryana, Prof. Ashim Kumar Ghosh met Prime Minister @narendramodi. pic.twitter.com/KwtLSdhs5g
— PMO India (@PMOIndia) May 2, 2026


