It is my dream that every Indian has a Pukka house by 2022: PM Modi
PM Modi declares the 2019-2020 as the year of construction technology
PM Modi says a house is not only for walls, but a place where the power to dream comes and aspirations are fulfilled
The quality of houses and the space per home has improved in the last four and a half years: PM Modi #PradhanMantriAwasYojana
Out govt has built 1.3 crore houses and the previous govt made only 25 lakh houses: PM Modi #PradhanMantriAwasYojana

ప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్ర‌మోదీఈరోజుఈరోజునిర్మాణసాంకేతికవిజ్ఞానప్ర‌దర్శ‌నభారత్‌ 2019( క‌న్‌స్ట్ర‌క్ష‌న్టెక్నాల‌జీఇండియాఈవెంట్ 2019)నిఉద్దేశించిన్యూఢిల్లీలోనివిజ్ఞాన్‌భ‌వ‌న్లోప్ర‌సంగించారు.

ప్ర‌తికుటుంబానికీస్వంతఇంటిక‌ల‌నుసాకారంచేసేందుకుకేంద్ర‌ప్ర‌భుత్వంక‌ట్టుబ‌డిఉంద‌నిప్ర‌ధాన‌మంత్రిస్ప‌ష్టంచేశారు.
భార‌త‌దేశంలోపెద్దఎత్తునప‌ట్ట‌ణీక‌ర‌ణజ‌రుగుతున్న‌ద‌శ‌లోఅంత‌ర్జాతీయగృహ‌నిర్మాణసాంకేతికప‌రిజ్ఞానస‌వాలునుఎదుర్కోవ‌ల‌సినఅవ‌స‌రాన్నిగుర్తించ‌డంజ‌రిగింద‌నిప్ర‌ధానిఅన్నారు.

 

ప్ర‌ధాన‌మంత్రిఆవాస్యోజ‌న‌, హృద‌య్‌, అమృత్ప‌థ‌కాలలోదేశంలోగృహ‌నిర్మాణరంగంలోప‌రివ‌ర్త‌నతీసుకువ‌చ్చేఅంశాలుఉన్నాయ‌నిఆయ‌నఅన్నారు. వివిధబౌగోళికప‌రిస్థితుల‌కుఅనుగుణంగాసాంకేతికప‌రిజ్ఞానాన్నిఅందిపుచ్చుకోవ‌డంకూడాఒకస‌వాలేన‌నిఆయ‌నఅన్నారు. త‌క్కువఖ‌ర్చుతోఇళ్లనిర్మాణం, రియ‌ల్ఎస్టేట్రంగం, నైపుణ్యాభివృద్ధి ,

గృహనిర్మాణసాంకేతికపరిజ్ఞానంవంటివాటిపైఎంతోశ్ర‌ద్ధపెట్ట‌డంజ‌రిగింద‌నిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.

2022 నాటికిప్ర‌తిభార‌తీయుడికిత‌గినగృహవ‌స‌తిఉండాల‌న్న‌దిత‌నక‌లఅనిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు. త‌నపాల‌నాకాలంలో 1.3 కోట్లఇళ్లనిర్మాణంజ‌రిగిన‌ట్టుప్ర‌ధాన‌మంత్రిచెప్పారు. ప్ర‌తిఒక్క‌రూసామ‌ర్ధ్యాలపెంపున‌కుక‌లిసిక‌ట్టుగాకృషిచేయాల‌ని, పేద‌ల‌కుస‌హాయ‌ప‌డాల‌నిప్ర‌ధాన‌మంత్రిపిలుపునిచ్చారు.

ప‌న్నులుఇత‌రప్రొత్సాహ‌కాలుఇవ్వ‌డంద్వారాప్రజ‌లుగృహాలుకొనుక్కోవ‌డాన్నిప్ర‌భుత్వంసుల‌భ‌త‌రంచేస్తున్న‌దనిచెప్పారు. ప్ర‌భుత్వంతీసుకువ‌చ్చినరియ‌ల్ఎస్టేట్‌( రెగ్యులేష‌న్ ,డ‌వ‌ల‌ప్‌మెంట్‌) చ‌ట్టం (ఆర్‌.ఇ.ఆర్‌.ఎ) డ‌వ‌ల‌ప‌ర్ల‌పైవినియోగ‌దారుల‌విశ్వ‌స‌నీయ‌త‌నుపెంచిందనిఅన్నారు.ఇదిరియ‌ల్ఎస్టేట్రంగంలోపార‌ద‌ర్శ‌క‌త‌నుతీసుకువ‌చ్చింద‌నిప్ర‌ధానిచెప్పారు.

పెద్దఎత్తుననైపుణ్యంగ‌లమాన‌వవ‌న‌రుల‌నుప్ర‌త్యేకించిగ్రామీణప్రాంతాల‌లోఅందుబాటులోకివ‌చ్చేట్టుచేయ‌డంజ‌రిగింద‌నికూడాప్ర‌ధాన‌మంత్రిచెప్పారు. ప్ర‌కృతివిప‌త్తుల‌నుంచిత‌ట్టుకోవ‌డంపైన , ఇంధ‌నస‌మ‌ర్ధ‌త‌పైన‌, స్థానికన‌వ‌క‌ల్ప‌న‌ల‌పైనమ‌రింతదృష్టిపెట్ట‌డంజ‌రిగిందనిప్ర‌ధానిఅన్నారు.అంత‌ర్జాతీయగృహనిర్మాణసాంకేతికప‌రిజ్ఞాన స‌వాలుభార‌తనిర్మాణ‌రంగాన్నిఅంత‌ర్జాతీయప్ర‌మాణాలస్థాయికితీసుకువేళ్లేందుకుఒకవేదిక‌గాఉప‌యోగ‌ప‌డ‌నుందనిప్ర‌ధాన‌మంత్రిచెప్పారు.

 

 

ఏప్రిల్ 2019 నుంచిమార్చి 2020 వ‌ర‌కునిర్మాణరంగసాంకేతికప‌రిజ్ఞానసంవ‌త్స‌రంగాప‌రిగ‌ణించ‌నున్న‌ట్టుప్ర‌ధాన‌మంత్రిప్ర‌క‌టించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi