ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచినందుకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారిని కలిసి, ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశాను.
@CPRGuv”
Met Thiru CP Radhakrishnan Ji and congratulated him on winning the Vice Presidential election.@CPRGuv pic.twitter.com/yb9pbgvKXj
— Narendra Modi (@narendramodi) September 9, 2025


