ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈద్ పండుగ రోజు న తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
‘‘ఈ ప్రత్యేకమైనటువంటి రోజు మన సమాజం లో సహృదయత, కరుణ, ఇంకా శాంతి ల తాలూకు స్ఫూర్తి ని రగిలించుగాక; ప్రతి ఒక్కరి కి సంతోషాన్ని ప్రసాదించుగాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Have a blessed Id-ul-Fitr. pic.twitter.com/71R9GMW3Tf
— Narendra Modi (@narendramodi) June 5, 2019


