Quote2023 ఫిబ్రవరి 26వ తేదీ న జరగనున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమాని కి సూచనల ను తెలియ జేయవలసిందంటూ పౌరుల కు ఆయన విజ్ఞప్తిచేశారు

రేడియో ప్రసారాల ను వినే వారందరికీ, రేడియో జాకీ (ఆర్ జె) లకు మరియు ప్రసార వ్యవస్థ తో ముడిపడి ఉన్న ఇతరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ రేడియో దినం సందర్భం లో అభినందనల ను తెలియ జేశారు. 2023 ఫిబ్రవరి 26 వ తేదీ న జరగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి గాను పౌరులు వారి వారి సూచనల ను వ్యక్తం చేయవలసింది గా కూడా శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘రేడియో ను వినే వారందరికీ, ఆర్ జె లకు మరియు ప్రసార వ్యవస్థ తో అనుబంధాన్ని కలిగి ఉన్న వారందరికీ ప్రపంచ రేడియో దినం విశిష్ట సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. కొత్త కొత్త కార్యక్రమాల ద్వారాను, మానవ సృజనశీలత్వాన్ని చాటే మాధ్యం ద్వారా ప్రజల జీవనాన్ని ఇదే మాదిరి గా ప్రకాశింపచేస్తూ ఉండాలి అని కోరుకొంటున్నాను.’’

‘‘ఈ రోజు న ప్రపంచ రేడియో దినం సందర్భం లో నేను మీ అందరికీ ఈ నెల లో 26 వ తేదీ న జరగవలసి ఉన్నటువంటి #MannKiBaat (‘మనసు లో మాట’) 98 వ కార్యక్రమం గురించి గుర్తు చేస్తున్నాను. ఆ కార్యక్రమం కోసం మీ మీ సూచనల ను వెల్లడి చేయగలరు. మైగవ్ (MyGov), నమో ఏప్ (NaMo App) లలో మీ అభిప్రాయల ను వ్రాసి గాని, లేదా 1800-11-7800 నంబరు కు డయల్ చేసి మీ యొక్క సందేశాన్ని రికార్డు చేయడం గాని మీ అభిప్రాయాల ను సూచించండి.’’ అని పేర్కొన్నారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Decline in NPAs has meant that credit is more readily available for industry

Media Coverage

Decline in NPAs has meant that credit is more readily available for industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tribute to the great freedom fighter Mangal Pandey on his birth anniversary
July 19, 2025

The Prime Minister, Shri Narendra Modi today paid tribute to the great freedom fighter Mangal Pandey on his birth anniversary. Shri Modi lauded Shri Pandey as country's leading warrior who challenged the British rule.

In a post on X, he wrote:

“महान स्वतंत्रता सेनानी मंगल पांडे को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। वे ब्रिटिश हुकूमत को चुनौती देने वाले देश के अग्रणी योद्धा थे। उनके साहस और पराक्रम की कहानी देशवासियों के लिए प्रेरणास्रोत बनी रहेगी।”