Greetings on World Radio Day. I congratulate all radio lovers & those who work in radio industry & keep the medium active & vibrant: PM
Radio is a wonderful way to interact, learn and communicate, says the PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘వరల్డ్ రేడియో డే’ నాడు రేడియో ప్రియులందరితో పాటు రేడియో పరిశ్రమలో పనిచేస్తున్న వారికి కూడా తన అభినందనలు తెలియజేశారు.

“వరల్డ్ రేడియో డే సందర్భంగా అభినందనలు. రేడియో పరిశ్రమలో పనిచేస్తూ ఈ మాధ్యమాన్ని క్రియాశీలంగాను, చైతన్యశీలంగాను ఉంచడానికి ప్రయత్నిస్తున్న వారితో పాటు రేడియో ప్రేమికులందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.

పరస్పర భావ ప్రసారానికి, నేర్చుకొనేందుకు రేడియో ఒక అద్భుతమైన సాధనం. నా వరకు చూస్తే, నేను నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం నన్ను భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో జోడించింది.

narendramodi.in/mann-ki-baat కు లాగాన్ అయ్యి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ఎపిసోడ్ లు అన్నింటినీ ఆలకించవచ్చు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India attracts $70 billion investment in AI infra, AI Mission 2.0 in 5-6 months: Ashwini Vaishnaw

Media Coverage

India attracts $70 billion investment in AI infra, AI Mission 2.0 in 5-6 months: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 31 జనవరి 2026
January 31, 2026

From AI Surge to Infra Boom: Modi's Vision Powers India's Economic Fortress