ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మయన్మార్ లో సైనిక రవాణా విమానం కూలిపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
‘‘మయన్మార్ సైనిక రవాణా విమానం కూలిపోవడం శోచనీయం. ఈ ఘటన నన్నెంతగానో కలచివేసింది. రికవరీ యత్నాలలో శాయ శక్తుల సాయం చేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Deeply saddened at the tragic loss of Myanmar's military transport plane. India stands ready to help in every way in the recovery efforts.
— Narendra Modi (@narendramodi) June 8, 2017


