PM expresses sadness over passing way of Jagadguru Pujyashri Jayendra Saraswathi Shankaracharya

పుజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “శ్రీ కంచి కామకోటి పీఠం జగద్గురు పుజిశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య మృతి పట్ల తీవ్ర ఆవేదన తెలియజేస్తున్నాను. తన శ్రేష్ఠమైన సేవ మరియు గొప్ప ఆలోచనలు కారణంగా లక్షల మంది భక్తుల హృదయాల్లో మరియు మనస్సుల్లో ఆయన జీవిస్తారు. వెళ్ళిపోయిన ఆత్మకు ఓం శాంతి. " అని అన్నారు.

జగద్గురు పూజయశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య అసంఖ్యాక సమాజ సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉన్నారని, పేదలజీవితాలను రూపాంతరం చేసే సంస్థలను ఆయన పెంపొందించారని ఆయన తెలిపారు..

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 ఆగష్టు 2026
August 26, 2026

Accountability Meets Ambition: Record Low NPAs, Record Defence Output, Record Digital Adoption Under the Leadership of PM Modi