ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో గెలిచిన సాయి ప్రణీత్ ను అభినందించారు.
‘‘థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో విజయం సాధించిన బి. సాయి ప్రణీత్ కు అభినందనలు. ఈ సాఫల్యం భారతదేశాన్ని ఉల్లాసపరచింది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations to B Sai Praneeth for wining the Thailand Open badminton tournament. India is elated on the accomplishment: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2017


