షేర్ చేయండి
 
Comments

టోక్యో ఒలింపిక్స్ లో మల్లయుద్ధం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు బజ్ రంగ్ పూనియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

ప్రఝధాన మంత్రి ఒక ట్వీట్ లో –

#Tokyo2020 నుంచి సంతోషదాయకమైనటువంటి వార్త. @BajrangPunia అద్భుతం గా పోరాడారు. మీ కార్యసాధన కు గాను మీకు ఇవే అభినందన లు. మీరు సాధించింది భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటట్టు, సంతోషించేటట్టు చేసింది.’’ అని పేర్కొన్నారు.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
21 Exclusive Photos of PM Modi from 2021
Explore More
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
UK Sikhs push back against anti-India forces, pass resolution thanking PM Modi

Media Coverage

UK Sikhs push back against anti-India forces, pass resolution thanking PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 జనవరి 2022
January 18, 2022
షేర్ చేయండి
 
Comments

India appreciates PM Modi’s excellent speech at WEF, brilliantly putting forward the country's economic agenda.

Continuous economic growth and unprecedented development while dealing with a pandemic is the result of the proactive approach of our visionary prime minister.