షేర్ చేయండి
 
Comments

అర్జెంటీనా లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో విజేత అయిన శ్రీ అల్బర్టో ఫర్నాండిజ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

‘‘శ్రీ అల్బర్టో ఫర్నాండిజ్ గారు, మీరు అధ్యక్ష ఎన్నికల లో ప్రభావశీలమైనటువంటి విజయాన్ని సాధించినందుకు ఇవే నా యొక్క హృదయపూర్వక అభినందనలు. అర్జెంటీనా కు మరియు భారతదేశాని కి మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా విస్తరించడం తో పాటు దాని ని గాఢతరం చేయడం కోసం నేను మీతో కలసి పని చేయదలుస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.

విరాళం
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Rejuvenation of Ganga should be shining example of cooperative federalism: PM Modi

Media Coverage

Rejuvenation of Ganga should be shining example of cooperative federalism: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 15th December 2019
December 15, 2019
షేర్ చేయండి
 
Comments

Dumka, Jharkhand gives a roaring welcome to PM Narendra Modi during his public rally

Productivity of both houses of the Parliament this Winter Session has been remarkable; 116% for Lok Sabha & 99% for Rajya Sabha

India is changing & progressing rapidly under the Modi Govt.