మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఒక ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణంగా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఒక ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణంగా ప్రాణ నష్టం వాటిల్లిందని తెలుసుకొని బాధపడ్డాను. ప్రియతములను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు అతి త్వరలో పున:స్వస్థులు కావాలని ఆశపడుతున్నాను. బాధిత వ్యక్తుల కు స్థానిక పాలన యంత్రాంగం అన్ని విధాలుగాను సహాయాన్ని అందజేస్తున్నది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 సెప్టెంబర్ 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi