ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రముఖ వైజ్ఞానికవేత్త ఆచార్య యు.ఆర్. రావు కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
"ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య యు.ఆర్. రావు మరణం నాకు దుఃఖం కలిగించింది. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఆయన అందించిన అసాధారణమైన సేవలు ఎన్నటికీ మరపురానివి'' అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Saddened by demise of renowned scientist, Professor UR Rao. His remarkable contribution to India's space programme will never be forgotten.
— Narendra Modi (@narendramodi) July 24, 2017


