PM condoles the demise of Lok Sabha MP Mahant Chand Nath
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్ సభ సభ్యుడు శ్రీ మహంత్ చాంద్ నాథ్ కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
‘‘అల్ వర్ నుండి లోక్ సభ సభ్యుడు అయిన మహంత్ చాంద్ నాథ్ గారి మృతి నాకు విచారాన్ని మిగిల్చింది. ఆయన చేసినటువంటి విశిష్టమైన సామాజిక సేవ ద్వారా స్మరణీయులు. ఆయనకు ఇదే నా ప్రగాఢ సంతాపం ’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Saddened by the demise of LS MP from Alwar, Mahant Chand Nath ji. He will be remembered for his rich social work. My deepest condolences: PM
— PMO India (@PMOIndia) September 17, 2017


