అనుభవజ్ఞుడైన నేత శ్రీ దత్తాజీ చిరందాస్ జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
గుజరాత్ లో బిజెపి ని వృద్ధి లోకి తీసుకు రావడం లో ఆయన అందించిన తోడ్పాటు ను శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు; కీర్తి శేషుడు శ్రీ దత్తాజీ చిరందాస్ జీ ఆత్మ కు శాంతి ని ప్రసాదించవలసింది గా ఆ ఈశ్వరుడి ని ప్రార్ధిస్తున్నానని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో తెలిపారు.
ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી દતાજી ચિરંદાસજી ના અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે એ જ પ્રાર્થના...
— Narendra Modi (@narendramodi) April 28, 2021


