A substantial number of Mudra beneficiaries are women and youngsters from the SC, ST and OBC communities, which is extremely heartening: PM
#MudraYojana is furthering a spirit of enterprise and self-reliance among the youth and women of India: PM Modi
Three years on, I am delighted to see how #MudraYojana has brought prosperity in the lives of many, says the PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు చాలామంది జీవితాలకు శ్రేయస్సు తీసుకువచ్చిన ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై)కు మూడు సంవత్సరాలు పూర్తిచేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

“మూడు సంవత్సరాల క్రితం, ఈ రోజున ముద్రా యోజన మన పౌరుల ఆకాంక్షలకు రెక్కలు ఇవ్వడానికి మరియు మన యువతలో వ్యవస్థాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడింది. మూడు సంవత్సరాల తరువాత, నేను ముద్రా యోజన అనేకమంది జీవితాలపై ఎలా సంపదను తెచ్చిపెట్టిందో చూడడానికి సంతోషంగా ఉన్నాను". అని ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లలో తెలిపారు.

ముద్రా యోజన యొక్క మూడవ వార్షికోత్సవంలో, ప్రధాని మోదీ ప్రజలు వారి విజయగాథలను సోషల్ మీడియాలో పంచుకోవాలని ప్రజలను కోరారు, ఏప్రిల్ 11 న ఆయన నివాసంలో "పథకం యొక్క లబ్ధిదారులను కలవనున్నట్టు" కూడా తెలిపారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Domestic air passenger traffic to rise by 3-6 pc in this fiscal: ICRA

Media Coverage

Domestic air passenger traffic to rise by 3-6 pc in this fiscal: ICRA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూలై 2026
July 24, 2026

Aatmanirbhar in Action — Space, Missiles, EVs & Livelihoods Under PM Modi’s Watch