క్రమ సంఖ్య

ఎంఓయూ/ఒప్పందం/ప్రకటన

భారతదేశం తరుఫున సంతకం చేసింది

లావోస్ తరుఫున సంతకం చేసింది

1

రక్షణ సహకారానికి సంబంధించి భారత రక్షణ మంత్రిత్వ శాఖ, లావోస్‌ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

శ్రీ రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి, భారత్

జనరల్ చన్సమోన్ చాన్యాలత్, ఉప ప్రధాన మంత్రి, జాతీయ రక్షణ మంత్రి, లావోస్‌ 

2

ప్రసార సహకారంపై లావోస్‌ సమాచార, సాంస్కృతిక, పర్యాటక మంత్రి శాఖకు చెందిన లావో నేషనల్ టెలివిజన్.. భారత ప్రభుత్వ ప్రసార భారతి మధ్య అవగాహన ఒప్పందం

శ్రీ ప్రశాంత్ అగర్వాల్, లావోస్- భారత రాయబారి

డా. అమ్ఖా వోంగ్మెంకా, జనరల్ డైరెక్టర్, లావో నేషనల్ టీవీ

3

కస్టమ్స్ విషయాలలో సహకారం, పరస్పర సహాయంపై లావోస్‌ ప్రభుత్వం, భారత ప్రభుత్వం మధ్య ఒప్పందం

శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్, ఛైర్మన్, ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు(సీబీఐసీ)

లావోస్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఫౌఖోఖమ్ వన్నావోంగ్‌క్సే

4

లువాంగ్ ప్రబాంగ్ ప్రావిన్స్‌లో ఫలక్-ఫలం (లావో రామాయణం) నాటక ప్రదర్శన, కళా వారసత్వ పరిరక్షణపై క్యూఐపీ

శ్రీ ప్రశాంత్ అగర్వాల్, లావో- భారత రాయబారి

శ్రీమతి సౌదాఫోన్ ఖోమ్తావోంగ్,  డైరెక్టర్, లుయాంగ్ ప్రబాంగ్, సమాచార శాఖ

5

లువాంగ్ ప్రబాంగ్ ప్రావిన్స్‌లోని వాట్ ఫకియా ఆలయ పునరుద్ధరణపై క్యూఐపీ

శ్రీ ప్రశాంత్ అగర్వాల్, లావో-భారత రాయబారి

శ్రీమతి సౌదాఫోన్ ఖోమ్తావోంగ్,  డైరెక్టర్, లుయాంగ్ ప్రబాంగ్, సమాచార సాంసృతిక శాఖ

6

చంపాసాక్ ప్రావిన్స్‌లో ఛాయ తోలుబొమ్మ థియేటర్(షాడో పప్పెట్ థియేటర్) ప్రదర్శన పరిరక్షణపై క్యూఐపీ

శ్రీ ప్రశాంత్ అగర్వాల్, లావో- భారత రాయబారి

శ్రీ సోమసాక్ ఫోమ్చాలియన్, అధ్యక్షుడు, సదావో తోలుబొమ్మల థియేటర్, బాన్

7

భారత్-ఐక్యరాజ్యసమితి అభివృద్ధి భాగస్వామ్య నిధి ద్వారా సుమారు 1 మిలియన్ డాలర్ల భారతదేశ సహాయంతో బలవర్థక ఆహారాల (ఫుడ్ ఫోర్టిఫికేషన్) ద్వారా లావోస్‌లో పోషకాహార భద్రతను మెరుగుపరిచే ప్రాజెక్టు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi At SRCC:

Media Coverage

PM Modi At SRCC: "Those Who Pushed India Into 'Fragile 5' Can't Digest 7.8%"
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares moments from his metro journey to and from the SRCC programme
September 05, 2026

Prime Minister Shri Narendra Modi today shared glimpses of his metro journey while traveling to and from the SRCC programme.

In a post on X, the Prime Minister shared:

"Metro moments…

On the way to the SRCC programme and back."