1. అవగాహన ఒప్పందాలు/ఒడంబడికలు:
i. ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాల రంగంలో సహకారంపై భారత్-అంగోలా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం
ii. వ్యవసాయ రంగంలో సహకారంపై భారత్-అంగోలా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం
iii. సాంస్కృతిక రంగంలో 2025-29 మధ్య కాలానికిగాను సహకార కార్యక్రమంపై భారత్-అంగోలా ప్రభుత్వాల మధ్య ఒడంబడిక
2. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఎ) చట్రంపై అంగోలా సంతకం చేయడంతో ‘ఐఎస్‌ఎ’లో 123వ సభ్యదేశంగా నమోదు.
3. రక్షణ కొనుగోళ్ల కోసం 200 మిలియన్ డాలర్ల దశలవారీ రుణం (ఎల్‌ఒసిఇ)పై అంగోలా అభ్యర్థనకు భారత్ ఆమోదం.


