వ.సం.

ఎమ్ఒయులు/ఒప్పందాల పేరు

పాలస్తీనా పక్షాన సంతకం పెట్టి, మారకం చేసిన వారు

భారతదేశం

పక్షాన సంతకం పెట్టిన వారు

మారకం చేసిన వారు

1.

బెత్ లెహేమ్ గవర్నరేట్ పరిధిలో బియెత్ సాహౌర్ లో 30 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో ఇండియా- పాలస్తీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపన కోసం పాలస్తీనాకు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు)

డాక్టర్ జవాద్ అవ్వాద్, పాలస్తీనా ఆరోగ్య మంత్రి

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్)

శ్రీ విజయ్ గోఖలే,

విదేశాంగ కార్యదర్శి

2.

ఇండియన్ పాలస్తీన్ సెంటర్ ఫర్ ఎంపవరింగ్ విమెన్ ‘‘తురాతీ’’ ని 5 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో నిర్మించడం కోసం పాలస్తీనాకు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం

మిజ్ అబీర్ అవ్ దే, జాతీయ ఆర్థిక వ్యవస్థ మంత్రి

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్)

శ్రీ విజయ్ గోఖలే,

విదేశాంగ కార్యదర్శి

3.

రామల్లా లో 5 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో కొత్త నేశనల్ ప్రింటింగ్ ప్రెస్ స్థాపన కోసం పాలస్తీనాకు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం

శ్రీ అహమద్ అసాఫ్, ఆర్థిక మంత్రి తరఫున పాలస్తీనా పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేశన్ అండ్ అఫీశియల్ మీడియా మంత్రి

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్)

శ్రీ విజయ్ గోఖలే,

విదేశాంగ కార్యదర్శి

4.

ముతల్త్ అల్ షుహాదా గ్రామంలో 1 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో పాఠశాల నిర్మాణం కోసం పాలస్తీనా కన్ స్ట్రక్షన్ కు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం

డాక్టర్ సాబ్రి సైదమ్, పాలస్తీనా విద్య మరియు ఉన్నత విద్య మంత్రి

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్)

శ్రీ విజయ్ గోఖలే,

విదేశాంగ కార్యదర్శి

5.

పాలస్తీనా లోని తుబాస్ గవర్నరేట్ పరిధిలో తమూన్ గ్రామంలో 1.1 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో పాఠశాల నిర్మాణం కోసం పాలస్తీనా కన్ స్ట్రక్షన్ కు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం

డాక్టర్ సాబ్రి సైదమ్, పాలస్తీనా విద్య మరియు ఉన్నత విద్య మంత్రి

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్)

శ్రీ విజయ్ గోఖలే,

విదేశాంగ కార్యదర్శి

6.

అబూ దీస్ లో జవహర్ లాల్ నెహ్రూ బాలుర పాఠశాల కు అదనపు అంతస్తు నిర్మాణం కోసం 0.25 అమెరికా డాలర్ల సహాయం కోసం పాలస్తీనాకు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం

డాక్టర్ సాబ్రి సైదమ్, పాలస్తీనా విద్య మరియు ఉన్నత విద్య శాఖ మంత్రి

శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్)

శ్రీ విజయ్ గోఖలే,

విదేశాంగ కార్యదర్శి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian economy navigated well external uncertainties: RBI Bulletin

Media Coverage

Indian economy navigated well external uncertainties: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 జూలై 2026
July 23, 2026

Digital Rails, PLI Jobs & Swift Justice: How PM Modi’s Governance is Rewiring India’s Future