ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జమ్ము & కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు శ్రీ మనోజ్ సిన్హా ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఆ సందేశం లో –
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జమ్ము & కశ్మీర్ లెఫ్టెనంట్ గవర్నరు శ్రీ మనోజ్ సిన్హా ఈ రోజు న సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
Lieutenant Governor of Jammu & Kashmir, Shri @manojsinha_ , met Prime Minister @narendramodi. pic.twitter.com/lX4DNOl3Bl
— PMO India (@PMOIndia) October 24, 2023


