గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పోస్ట్ చేసింది:
“గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు”
CM of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.@CMOGuj pic.twitter.com/loTq1eoVty
— PMO India (@PMOIndia) August 2, 2025


