సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ మాథుర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ సిక్కిమ్ గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ మాథుర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు’’ అని పేర్కొన్నారు.
Governor of Sikkim, Shri @OmMathur_Raj met Prime Minister @narendramodi.@GovernorSikkim pic.twitter.com/pqH9gZ5gV5
— PMO India (@PMOIndia) November 4, 2025


