ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఇవాళ మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ సమావేశమయ్యారు.
ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశమయ్యారు” అని తెలిపింది.
Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister @narendramodi.@GovernorMP pic.twitter.com/dKtbFDxAMW
— PMO India (@PMOIndia) March 18, 2026


