ఏసుక్రీస్తు కరుణకు నిలువెత్తు ప్రతిరూపమని  అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు.  గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు. "ఏసుక్రీస్తు జీవితంలోని సంఘర్షణలను త్యాగాలను గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. కరుణకు నిలువెత్తు రూపమైన ఆయన-  ఆర్తులను ఆదుకోవడానికి ఆపన్నులకు ఉపశమనం కల్పించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు" అని ఆ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India a ‘front-runner’ market, plans to deepen AI and manufacturing presence: Ericsson CEO

Media Coverage

India a ‘front-runner’ market, plans to deepen AI and manufacturing presence: Ericsson CEO
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 మార్చి 2026
March 03, 2026

Citizens Express Their Appreciation on Heartfelt Leadership, Historic Gains: PM Modi’s India Shines in Conservation, Commerce, and Clean Energy