సన్ మైక్రో సిస్టమ్ వ్యవస్థాపకులు శ్రీ వినోద్ ఖోస్లాతో ప్రధానమంత్రి ఈ రోజు సమావేశమయ్యారు.
కృత్రిమ మేధ, భారత దేశ అంకుర సంస్థల వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో ప్రధానమంత్రి, శ్రీ ఖోస్లా చర్చించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
‘‘ఈ రోజు శ్రీ వినోద్ ఖోస్లాతో చర్చ అద్భుతంగా సాగింది. ఏఐ, భారత అంకుర సంస్థల వ్యవస్థ గురించి మేం చర్చించాం
@vkhosla”
It was wonderful interacting with Mr. Vinod Khosla earlier today. We discussed aspects relating to AI and India’s vibrant StartUp ecosystem.@vkhosla pic.twitter.com/1ulHnLXmLE
— Narendra Modi (@narendramodi) February 18, 2026


