భారత ఆర్థిక వ్యవస్థను, మా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను గురించి ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చాలా స్పష్టంగా వివరించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంశించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఒక పోస్ట్ చేశారు:
“పార్లమెంటులో ప్రసంగిస్తూ ఆర్థికమంత్రి @nsitharaman గారు భారత ఆర్థిక వ్యవస్థను, మా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను గురించి చాలా స్పష్టంగా వివరించారు.
ఆమె ప్రసంగం లింక్స్ కింద ఉన్నాయి...”
https://www.youtube.com/watch?v=hf-qw-g2OwY
https://www.youtube.com/watch?v=9PIJR-GEMRM


