On #ArmyDay, I convey greetings to the soldiers, veterans and their families: PM Modi
Every citizen of India has unwavering trust and pride in our Army, says PM Modi on #ArmyDay
Our Army always puts the nation first. I salute all those great individuals who sacrificed their lives while serving the nation: PM Modi on #ArmyDay

సైనిక దినోత్సవం నాడు సైనికులకు, అనుభవజ్ఞులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "మన సైన్యం దేశాన్ని కాపాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు, మానవతా ప్రయత్నాలు మరియు మరియు ఇతర ప్రమాదాల సమయంలో ముందంజ లో ఉండడంపట్ల ప్రతి పౌరుడు విశ్వాసం కలిగి ఉన్నాడని, ఎంతో గర్విస్తున్నాడు." అని అన్నారు.

దేశం కోసం కృషి చేస్తూ ప్రాణాలు కోల్పోయిన గొప్ప వ్యక్తులకు ప్రణామం చేస్తూ, దేశసైన్యం ఎల్లప్పుడూ దేశాన్ని మొట్టమొదటిదిగా ఉంచారని, భారత్ ఎన్నటికీ ఆ అద్భుత హీరోలను మరచిపోలేదని ప్రధాని చెప్పారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
UPI to remain free for consumers, says Payments Council of India

Media Coverage

UPI to remain free for consumers, says Payments Council of India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 07 ఆగష్టు 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch