ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ కలిశారు"
@RajCMO
Chief Minister of Rajasthan, Shri @BhajanlalBjp met Prime Minister @narendramodi.@RajCMO pic.twitter.com/rzxPK5gnsD
— PMO India (@PMOIndia) December 2, 2025


