ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌రాడ్ సంగ్మా ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ప్రధానమంత్రి @narendramodi ని మేఘాలయ ముఖ్యమంత్రి @SangmaConrad కలిశారు".
Chief Minister of Meghalaya, Shri @SangmaConrad met Prime Minister @narendramodi. pic.twitter.com/hH54qoPWoT
— PMO India (@PMOIndia) January 29, 2026


