ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా ఈ రోజు న్యూఢిల్లీలో కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు.
Chief Minister of Jammu and Kashmir, Shri @OmarAbdullah met Prime Minister @narendramodi.@CM_JnK pic.twitter.com/dhkcxBAc1l
— PMO India (@PMOIndia) June 11, 2026


