అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ ఈ రోజు దిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు”
Chief Minister of Assam, Shri @himantabiswa, met Prime Minister @narendramodi.@CMOfficeAssam pic.twitter.com/wNvAq2QRK5
— PMO India (@PMOIndia) April 19, 2025


