మన ధీర సైనికుల పరాక్రమం, సంకల్పం, త్యాగాలకు సమర్పించే వందనమే సాయుధ దళాల పతాక దినోత్సవమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆయన కోరారు.

 “మన ధీర సైనికుల పరాక్రమం, సంకల్పం, త్యాగాలకు సమర్పించే వందనమే సాయుధ దళాల పతాక దినోత్సవం. వారి ధైర్య సాహసాలు మనకు స్ఫూర్తినిస్తాయి, వారి త్యాగాలకు మనం రుణపడి ఉన్నాం. వారి అంకితభావం మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధిలో కూడా పాలుపంచుకుందాం’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి పేర్కొన్నారు.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Defence ministry inks Rs 2,312-crore deal with HALfor 8 Dornier aircraft for Coast Guard

Media Coverage

Defence ministry inks Rs 2,312-crore deal with HALfor 8 Dornier aircraft for Coast Guard
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 ఫెబ్రవరి 2026
February 12, 2026

Sustainable, Strong, and Global: India's 2026 Surge Under PM Modi's Transformative Leadership