ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ’ఎక్స్’ లో ఈ మేరకు పోస్ట్ చేసింది.
The Prime Minister’s Office handle posted on X:
“CM of Odisha, Shri @MohanMOdisha, met PM @narendramodi.
@CMO_Odisha”
CM of Odisha, Shri @MohanMOdisha, met PM @narendramodi.@CMO_Odisha pic.twitter.com/iBpuBprHaK
— PMO India (@PMOIndia) May 24, 2025


