ఐటిబిపి సిబ్బంది అందరికి వారి స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘అరుణాచల్ ప్రదేశ్ లోని దట్టమైన అడవుల మొదలుకొని హిమాలయాల్లోని మంచు శిఖరాల వరకు, మన @ITBP_official హిమవీరులు దేశం యొక్క ఆహ్వానాన్ని అత్యంత సమర్పణ భావం తో నిర్వర్తించారు. ఆపద ల వేళల్లో వారు నెరవేర్చినటువంటి ఉపకారి కార్యాలు గుర్తుంచుకోదగ్గవి. ఐటిబిపి కి చెందిన సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why India's ₹37,500 cr coal gasification push matters for its energy future

Media Coverage

Why India's ₹37,500 cr coal gasification push matters for its energy future
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మే 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India