హిందీ భాషా దినోత్సవ సందర్భంగా ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఇలా పేర్కొన్నారు.
सभी देशवासियों को हिन्दी दिवस की अनेकानेक शुभकामनाएं। pic.twitter.com/6VjqSI8cHr
— Narendra Modi (@narendramodi) September 14, 2024


