గుడీ పడ్ వా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:
‘‘రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవనం లో చక్కని ఆరోగ్యాన్ని, సమృద్ధి ని ప్రసాదించు గాక’’
గుడీ పడ్ వా సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.
Greetings on Gudi Padwa. pic.twitter.com/4V8ya3EfZd
— Narendra Modi (@narendramodi) April 13, 2021


