షేర్ చేయండి
 
Comments
Pramukh Swami Ji was never guided by 'expanding influence' for the sake of it. He was more interested in improving lives of people: PM
Pramukh Swami Ji brought about transformative change in society: PM Modi
Akshardham Temples are about 'Bhavyata' and 'Divyata'; they stand out for excellent management and usage of technology: PM Modi
Pramukh Swami Ji taught us to lead a life not for ourselves but for others: PM Modi

గుజరాత్ లోని గాంధీనగర్ లోని అక్షరధామ్ ఆలయ రజతోత్సవాలలో ప్రసంగిస్తూ, ప్రముఖ్ స్వామి జీ మరియు బిఏపిఎస్ కుటుంబం పోషించిన పాత్రను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎత్తిచూపారు. “ప్రముఖ్ స్వామీజీ 'విస్తరణ ప్రభావం' ఉద్దేశించి ఎన్నడూ నిర్వహించలేదని, ప్రజల జీవితాలను మెరుగుపర్చడంలో ఎక్కువ ఆసక్తి చూపారని" ప్రధాని అన్నారు.

 

 ప్రముఖ్ స్వామి జి సమాజంలో  ప్రవర్తనా మార్పు తీసుకువచ్చారని కూడా శ్రీ మోదీ అన్నారు. “  "ప్రముఖ్ స్వామి జీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సమయంతో మారుతూ ఉండడం, ఇంకా మానవ సంబంధాన్ని నిలుపుకోవడానికి ప్రాముఖ్యత నివ్వడం." అని ప్రధాని పేర్కొన్నారు.

 

అక్షరధామ్ దేవాలయాలు 'భవ్యత' మరియు 'దివ్యత' గురించి అని శ్రీ మోదీ పేర్కొన్నారు. "అక్షరధాం దేవాలయాలు నిర్వహణ మరియు సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగంలో అద్భుతమైనవి. దీనికి, మేము ఎల్లప్పుడూ ప్రముఖ్ స్వామి కి కృతజ్ఞతతో ఉంటాము."అని ప్రధాని అన్నారు.

ప్రముఖ్ స్వామి జీ తమ కోసం కాకుండా ఇతరుల కోసం జీవితాన్ని జీవించడం నేర్పించారని ప్రధాని గుర్తుచేసుకున్నారు. నవ నిర్మాణ్ ఉద్యమ సమయంలో సాధారణ స్థితి పునరుద్ధరించడానికి మరియు ప్రజలకు సహాయం చేయడానికి  బిఏపిఎస్ చేసిన కృషిని ప్రధాని అభినందించారు. "స్వామినారాయణ కుటుంబము ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా మానవత్వం కోసం సేవ అందించుటకు సిద్ధంగా ఉంది", అని శ్రీ మోదీ అన్నారు.

 

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
PM in Mann Ki Baat: No one should be left out of vaccine’s circle of safety

Media Coverage

PM in Mann Ki Baat: No one should be left out of vaccine’s circle of safety
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 సెప్టెంబర్ 2021
September 26, 2021
షేర్ చేయండి
 
Comments

PM Narendra Modi’s Mann Ki Baat strikes a chord with the nation

India is on the move under the leadership of Modi Govt.