ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24 న తన 'మన్ కి బాత్' (మనసులో మాట)ను పంచుకుంటారు, ప్రధానమంత్రి ఉపన్యాసం కోసం మీ ఆలోచనలు పంచుకునే అవకాశం మీకుంది.
దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలు మరియు సలహాలు పంచుకోవచ్చు. కొన్ని సలహాలను ప్రధాని తన ఉపన్యాసంలో వాడవచ్చు.


