షేర్ చేయండి
 
Comments

టోక్యో ఒలింపిక్స్ 2020 లో నేడు ఆడిన ఆట లోను, ఇంతవరకు జరిగిన పోటీల లోను మన మహిళ ల హాకీ జట్టు సాహసం తో ఆడి, గొప్ప నైపుణ్యాన్ని కనబరచిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జట్టు ను చూసి తాను గర్విస్తున్నానని రాబోయే ఆట లోను, భావి ప్రయాసల లో వారికి మంచి అదృష్టం దక్కాలని కోరుకుంటున్నాను అని కూడా ఆయన అన్నారు.

‘‘ #Tokyo2020 లో మనం జ్ఞాపకం పెట్టుకొనే ఒక విషయం ఏమిటి అంటే అది మన హాకీ జట్ల బ్రహ్మాండమైన ప్రదర్శన.

ఈ రోజు న, మరి అలాగే ఇంతవరకు జరిగిన ఆటల లో మన మహిళ ల హాకీ జట్టు చొరవ తీసుకొని ఆడి గొప్ప ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. జట్టు ను చూస్తే గర్వం గా ఉంది. ఇప్పుడు ఆడే ఆట తో పాటు ఇకముందు ఆడే ఆటల లోనూ అదృష్టం వరించు గాక ’’ అని ప్రధానమంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Strong GDP growth expected in coming quarters: PHDCCI

Media Coverage

Strong GDP growth expected in coming quarters: PHDCCI
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 24th October 2021
October 24, 2021
షేర్ చేయండి
 
Comments

Citizens across the country fee inspired by the stories of positivity shared by PM Modi on #MannKiBaat.

Modi Govt leaving no stone unturned to make India self-reliant