షేర్ చేయండి
 
Comments
"Shri Narendra Modi will address various Public Meetings across Rajasthan on Tuesday"
"Watch the event LIVE @narendramodi.in"

On 19th November, 2013 Shri Narendra Modi will connect with people of Rajasthan through 5 Public Meetings held at various locations in the state. The details of the Meetings along with the respective locations are mentioned below.

Time Location
10:45 am Alwar, Rajasthan
12:00 pm Pala, Rajasthan
01:40 pm Sawai Madhopur, Rajasthan
03:00 pm Bandikui, Rajasthan
04:30 pm Dudu in Jaipur, Rajasthan

You can watch the events LIVE on www.narendramodi.in and follow live tweets on narendramodi_in

Explore More
పరీక్షా పే చర్చా 2022లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం

ప్రముఖ ప్రసంగాలు

పరీక్షా పే చర్చా 2022లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం
Mobile imports: PLI scheme has helped reduce India's dependancy on China, says CRISIL report

Media Coverage

Mobile imports: PLI scheme has helped reduce India's dependancy on China, says CRISIL report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
శ్రీ ద‌లై లామా కు ఆయ‌న 87వ పుట్టినరోజు నాడు శుభాకాంక్ష‌లను తెలిపిన ప్ర‌ధాన మంత్రి
July 06, 2022
షేర్ చేయండి
 
Comments

శ్రీ దలై లామా కు ఈ రోజు న ఆయన 87వ జన్మదినం కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా శుభాకాంక్షలను తెలియజేశారు. శ్రీ దలై లామా కు దీర్ఘాయుష్షు ప్రాప్తించాలని మరియు ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలని కూడా ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పరమ పూజ్యులు శ్రీ @DalaiLama కు ఈ రోజు న 87వ పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలియజేశాను. ఆయన కు దీర్ఘాయుష్షు ప్రాప్తించాలని, ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలని ఆ ఈశ్వరుడి ని మనం ప్రార్థిద్దాం’’ అని పేర్కొన్నారు.