ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ పుష్కర్ సింహ్ ధామీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. అలాగే, ఈ రోజు న పదవీప్రమాణాన్ని స్వీకరించిన ఇతర మంత్రులు అందరినీ కూడా ప్రధాన మంత్రి అభినందించారు.
‘‘ శ్రీ @pushkardhami కి, ఈ రోజు న పదవీప్రమాణాన్ని స్వీకరించినటువంటి ఇతర మంత్రులు అందరికీ కూడాను ఇవే అభినందన లు. ఉత్తరాఖండ్ ప్రగతి కి, సమృద్ధి కి పాటుపడనున్న ఈ జట్టు కు శుభాకాంక్ష లు. ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Congratulations to Shri @pushkardhami and all others who took oath today. Best wishes to this team as they work towards the progress and prosperity of Uttarakhand.
— Narendra Modi (@narendramodi) July 4, 2021


