ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నరు శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:
‘‘తెలంగాణ గవర్నరు శ్రీ జిష్ణు దేవ్ వర్మ (@Jishnu_Devvarma) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.
Governor of Telangana, Shri @Jishnu_Devvarma, met Prime Minister @narendramodi. pic.twitter.com/aw65UJC6hH
— PMO India (@PMOIndia) June 30, 2025


