ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో దైనిక్ జాగరణ్ ముఖ్య సంపాదకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ సంజయ్ గుప్తా ఈ రోజు భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్)కి గాను రూ.2.71 కోట్ల విలువైన రెండు డిమాండ్ డ్రాఫ్టు లను ప్రధాన మంత్రి కి శ్రీ గుప్తా అందజేశారు.





