Deeply saddened at the passing away of Selvi Jayalalithaa: PM
Jayalalithaa ji’s demise has left a huge void in Indian politics: PM Modi
Jayalalithaa ji’s connect with citizens, concern for welfare of the poor, the women & marginalized will be a source of inspiration: PM

సెల్వి జె. జయలలిత కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“సెల్వి జె. జయలలిత కన్నుమూత పట్ల తీవ్ర దు:ఖం పొందుతున్నాను. ఆమె మరణం భారతదేశ రాజకీయాలలో భారీ శూన్యాన్ని మిగిల్చింది.

జయలలిత గారు పౌరులతో మెలిగే తీరు, పేదలు, అణగారిన వర్గాలు మరియు మహిళల సంక్షేమం పట్ల ఆమె వ్యక్తం చేసే ఆందోళన సదా ప్రేరణను కలిగించేవే.

తమిళ నాడు ప్రజలకు కలిగిన శోకాన్ని, వారి మనోభావాను నేను పంచుకొంటున్నాను.

పూరించ శక్యం కానటువంటి ఈ నష్టాన్ని భరించగలిగేందుకు వారికి నైతిక ధైర్యాన్ని ఆ ఈశ్వరుడు ప్రసాదించు గాక.

జయలలిత గారిని కలిసి మాట్లాడే అవకాశం నాకు ఎన్నో సార్లు లభించింది; ఆ సందర్భాలను నేను ఎప్పటికీ మనస్సులో ఉంచుకొంటాను. ఆమె ఆత్మకు శాంతి లభించు గాక” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates

Media Coverage

PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూన్ 2026
June 24, 2026

Appreciation for PM Modi’s Vision for Holistic Growth, Furthering Technology as well as Traditions