షేర్ చేయండి
 
Comments

ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జరిగిన రహదారి ప్రమాదం ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల తాలూకు దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున అనుగ్రహపూర్వక రాశి ని చెల్లించడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.  దీనికి అదనం గా, ఈ ప్రమాదం లో తీవ్రం గా గాయపడ్డ ప్రతి ఒక్కరికి 50 వేల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ఆమోదం తెలియజేయడమైంది.

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జరిగిన రహదారి ప్రమాదం ఘటన లో చనిపోయిన వ్యక్తుల తాలూకు దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున అనుగ్రహపూర్వక రాశి చెల్లింపునకు PM @narendramodi ఆమోదం తెలిపారు.  తీవ్రం గా గాయపడ్డ ప్రతి ఒక్కరికి  50 వేల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ ఒ) ఒక ట్వీట్ లో వెల్లడించింది.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Saudi daily lauds India's industrial sector, 'Make in India' initiative

Media Coverage

Saudi daily lauds India's industrial sector, 'Make in India' initiative
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో భేటీ అయిన కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్
September 20, 2021
షేర్ చేయండి
 
Comments

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ఉభయ దేశాల మధ్య ఏర్పాటైన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్ పిసి) ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సహా ప్రస్తుతం అమలవుతున్న వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతి ని వీరి సమావేశం సమీక్షించింది. శక్తి, ఐటి, రక్షణ సంబంధి తయారీ వంటి కీలక రంగాలతో పాటు మరిన్ని రంగాల లో సౌదీ అరేబియా నుంచి ఇతోధిక పెట్టుబడి ని అందుకోవాలని భారతదేశం ఆసక్తి తో ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

అఫ్ గానిస్తాన్ లో స్థితి సహా ప్రాంతీయ పరిణామాల విషయం లో పరస్పర దృష్టికోణాల ను కూడా ఈ సమావేశం లో వెల్లడి చేసుకోవడం జరిగింది.

కోవిడ్-19 మహమ్మారి కాలం లో భారతీయ ప్రవాసి కుటుంబాల సంక్షేమాన్ని పట్టించుకొన్నందుకు గాను కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, తన ప్రత్యేక ధన్యవాదాలను వ్యక్తం చేశారు.

సౌదీ అరేబియా రాజు కు, సౌదీ అరేబియా యువరాజు కు ప్రధాన మంత్రి తన నమస్కారాలందజేస్తూ, ఆత్మీయ అభినందనల ను కూడా వ్యక్తం చేశారు.