పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆదర్శాలూ, విలువలపై ఆధారపడిన ఆయన ఆలోచనలూ దేశంలో ప్రతి తరానికీ మార్గదర్శనం చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ-
‘‘మాతృభూమిని అనన్య ఉపాసకుడిగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గారికి ఆయన పుణ్యతిథి సందర్భంగా నేను సాదర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. విలువలపై ఆధారపడిన ఆయన ఆదర్శాలూ, ఆలోచనలూ దేశంలో ప్రతి తరం వారికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's high-flying ambitions: How policy overhaul doubled nation's MRO footprint from 96 to 166

Media Coverage

India's high-flying ambitions: How policy overhaul doubled nation's MRO footprint from 96 to 166
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 మే 2026
May 16, 2026

Petroleum Reserves Secured, Dollars Pouring In, AI Supercluster Rising — Welcome to PM Modi’s New India