ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కంబైన్డ్ క‌మాండ‌ర్స్ కాన్ఫ‌రెన్స్ కు హాజ‌రు కావ‌డం కోసం ఈ రోజు జోధ్ పుర్ కు వ‌చ్చారు.

జోధ్ పుర్ లో గ‌ల వైమానిక ద‌ళ స్థావ‌రాన్ని చేరుకొని అక్క‌డ త్రివిధ ద‌ళాల గౌర‌వ వంద‌నాన్ని ఆయ‌న స్వీక‌రించారు.

కోణార్క్ యుద్ధ స్మార‌కం వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు ఆయ‌న శ్ర‌ద్ధాంజ‌లి ఘటించారు. మాతృ భూమిని ప‌రిర‌క్షించుకోవ‌డం కోసం అంకిత‌మై, దీక్షాబ‌ద్ధులైనటువంటి సాయుధ బ‌ల‌గాల‌ ను చూసి దేశం గ‌ర్విస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శ‌కుల పుస్త‌కం లో రాశారు. అలాగే, ఆయ‌న అంతిమ త్యాగం చేసిన మ‌రియు త‌దుప‌రి త‌రాల‌కు ప్రేర‌ణా మూర్తులు గా నిల‌చిన శూరుల ను జ్ఞ‌ప్తికి తెచ్చుకొంటూ, వారికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

ప్ర‌ధాన మంత్రి ప‌రాక్ర‌మ్ ప‌ర్వ్ ను కోణార్క్ స్టేడియ‌మ్ లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్ర‌ద‌ర్శ‌న ను ఆయ‌న తిల‌కించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Rolls-Royce CEO calls on PM Modi, shares plans to be part of Viksit Bharat

Media Coverage

Rolls-Royce CEO calls on PM Modi, shares plans to be part of Viksit Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Maharshi Dayanand Saraswati ji
February 12, 2026

The Prime Minister, Shri Narendra Modi paid tributes to Maharshi Dayanand Saraswati ji on his birth anniversary, today. Shri Modi stated that he made unparalleled contributions not only in promoting education but also in enriching Indian culture and tradition. "His efforts for social reform will continue to serve as a source of inspiration for the people of the country", Shri Modi added.

The Prime Minister posted on X:

"मां भारती की सेवा में आजीवन समर्पित रहे महर्षि दयानंद सरस्वती जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने शिक्षा को बढ़ावा देने के साथ-साथ भारतीय संस्कृति और परंपरा की समृद्धि के लिए अतुलनीय योगदान दिया। सामाजिक सुधार के उनके प्रयास देशवासियों के लिए प्रेरणापुंज बने रहेंगे।"