ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గవర్నర్ జనరల్ శ్రీ డేవిడ్ హర్లే తో ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో గల ఎడ్ మిరల్టీ హౌస్ హౌస్ లో 2023 వ సంవత్సరం మే నెల 24 వ తేదీ నాడు సమావేశమయ్యారు.

గవర్నర్ -జనరల్ 2019 వ సంవత్సరం లో న్యూ సౌథ్ వేల్స్ కు గవర్నర్ హోదా లో ఉంటూ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఆయన తో జరిగిన సమావేశాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.

దీర్ఘకాలం గా కొనసాగుతూ వస్తున్న ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పటిష్ట పరచే ఉపాయాల ను గురించి ఇద్దరు నేత లు చర్చించారు.

ఆస్ట్రేలియా మరియు భారతదేశం ల మధ్య సన్నిహిత సంబంధాల ను వృద్ధి చెందింప చేయడం లో అక్కడి భారతీయ సముదాయం యొక్క సకారాత్మకమైనటువంటి తోడ్పాటు ను మరియు వారి యొక్క పాత్ర ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India

Media Coverage

With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 ఫెబ్రవరి 2026
February 28, 2026

India’s Strategic Ascent: Building Trust, Tech, and Transparency Under the Leadership of PM Modi