ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి, ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

"ఎక్స్"లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"షానా తోవా!

నా స్నేహితుడు ప్రధానమంత్రి నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు రోష్ హషానా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, భవిష్యత్తుపై నమ్మకం, ఆరోగ్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను.”

 

 

 

שנה טובה"!

לרגל חג #ראש השנה, אני מאחל ברכות חמות לידידי ראש הממשלה @netanyahu, לעם ישראל ולכל הקהילה היהודית בעולם. שתהיה שנה טובה ומלאת שלום, תקווה ובריאות." 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint

Media Coverage

Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 ఏప్రిల్ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength